రంగస్థలం 22 రోజుల వసూళ్లు

Published On: April 21, 2018   |   Posted By:
రంగస్థలం 22 రోజుల వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో భరత్ అనే నేను సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఛల్ మోహన్ రంగ, ఎమ్మెల్యే సినిమాలకు కేటాయించిన థియేటర్లన్నీ భరత్ కే దక్కాయి. మరోవైపు కొన్ని ఏరియాల్లో రంగస్థలంకు కూడా థియేటర్లు దక్కాయి. ఈ నేపథ్యంలో.. 22వ రోజు రామ్ చరణ్ సినిమాకు వసూళ్లు కాస్త తగ్గాయి.
ఏపీ, నైజాం 22 రోజుల షేర్
నైజాం – రూ. 24.50 కోట్లు
సీడెడ్ – రూ. 15.86 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 11.68 కోట్లు
ఈస్ట్ – రూ. 7 కోట్లు
వెస్ట్ – రూ. 5.53 కోట్లు
గుంటూరు – రూ. 7.73 కోట్లు
కృష్ణా – రూ. 6.41 కోట్లు
నెల్లూరు – రూ. 3.05 కోట్లు