రంగస్థలం 24 రోజుల వసూళ్లు

Published On: April 23, 2018   |   Posted By:
రంగస్థలం 24 రోజుల వసూళ్లు
భరత్ అనే నేను సినిమా రాకతో రంగస్థలంకు థియేటర్లు తగ్గడమే కాదు, కాస్త వసూళ్లు కూడా తగ్గాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ఈ సినిమా, వసూళ్లు తగ్గినప్పటికీ  డెయిలీ కౌంట్ మాత్రం తగ్గలేదు. రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో 2 వారాల పాటు థియేటర్లలో స్టడీగా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఏపీ, నైజాం 24 రోజుల షేర్
నైజాం – రూ. 25.01 కోట్లు
సీడెడ్ – రూ. 16.20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 12 కోట్లు
ఈస్ట్ – రూ. 7.09 కోట్లు
వెస్ట్ – రూ. 5.58 కోట్లు
గుంటూరు – రూ. 7.78 కోట్లు
కృష్ణా – రూ. 6.44 కోట్లు
నెల్లూరు – రూ. 3.07 కోట్లు