రంగస్థలం 26 రోజుల వసూళ్లు

Published On: April 25, 2018   |   Posted By:
రంగస్థలం 26 రోజుల వసూళ్లు
రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన రంగస్థలం సినిమా 26 రోజుల్లో మరో ఘనత సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 85 కోట్ల రూపాయల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆల్ టైం హిట్ సినిమాల్లో ఇప్పటికే మూడో స్థానంలో చేరిన ఈ సినిమా తన కంప్లీట్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశాలున్నాయి. వంద కోట్ల షేర్ అందుకోవడం మాత్రం అసాధ్యం అంటున్నారు ట్రేడ్ పండిట్స్.
ఏపీ, నైజాం 26 రోజుల వసూళ్లు
నైజాం – రూ. 25. 55 కోట్లు
సీడెడ్ – రూ. 16.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 12.18 కోట్లు
ఈస్ట్ – రూ. 7.17 కోట్లు
వెస్ట్ – రూ. 5.66 కోట్లు
గుంటూరు – రూ. 7.95 కోట్లు
కృష్ణా – రూ. 6.58 కోట్లు
నెల్లూరు – రూ. 3.15 కోట్లు