రాజా ది గ్రేట్ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్

Published On: October 19, 2017   |   Posted By:
రాజా ది గ్రేట్ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించాడు. వినోదం మాత్రం పుష్కలంగా పండించాడు. ఈ బజ్ కారణంగా తొలిరోజు రాజా ది గ్రేట్ సినిమాకు బ్రహ్మాండమైన వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5.05 కోట్ల రూపాయల వసూళ్లు కలెక్ట్ చేసింది.
ఏపీ, తెలంగాణ మొదటి రోజు షేర్
నైజాం – రూ. 1.95 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.60 కోట్లు
ఈస్ట్ – రూ. 0.40 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.50 కోట్లు
కృష్ణా –  రూ. -.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు