శ్రీనివాస క‌ల్యాణం  రిలీజ్ డేట్ మారింది

Published On: May 16, 2018   |   Posted By:

శ్రీనివాస క‌ల్యాణం  రిలీజ్ డేట్ మారింది

 దిల్‌రాజు, నితిన్ కాంబోలో స‌తీశ్ వేగేశ్న రూపొందిస్తోన్న చిత్రం `శ్రీనివాస క‌ల్యాణం`. రాశిఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ముందు జూలై 27 న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వ‌రు స సినిమాలు ఉండ‌టంతో పాటు చిత్రీక‌ర‌ణ ఇంకా ముగియ‌లేద‌ట‌. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలన్నింటినీ పూర్తి చేసుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దాంతో సినిమాను ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం సినిమా పూణేలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.