సంక్రాంతి సినిమాల ఉత్తరాంధ్ర వసూళ్లు

Published On: January 18, 2018   |   Posted By:

సంక్రాంతి సినిమాల ఉత్తరాంధ్ర వసూళ్లు

ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ కళకళలాడాయి. అజ్ఞాతవాసి, జై సింహా, గ్యాంగ్, రంగులరాట్నం సినిమాలు ఈ సంక్రాంతికి పోటీపడ్డాయి. సంక్రాంతి సీజన్ ముగియడంతో ఈ సినిమాల ఉత్తరాంధ్ర వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

అజ్ఞాతవాసి 8 రోజుల షేర్ – రూ. 5.64 కోట్లు

జై సింహా 6 రోజుల షేర్ – రూ. 2.52 కోట్లు

గ్యాంగ్ 6 రోజుల షేర్ – రూ. 81 లక్షలు

రంగులరాట్నం 4 రోజుల షేర్ – రూ. 52 లక్షలు