సంక్రాంతి సినిమాల ఫైనల్ లిస్ట్

Published On: December 25, 2017   |   Posted By:
సంక్రాంతి సినిమాల ఫైనల్ లిస్ట్
ఎట్టకేలకు సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అయ్యాయి. మొన్నటివరకు లిస్ట్ లో అరడజను సినిమాలుంటే ఫైనల్ గా 4 సినిమాలు తేలాయి. వీటిలోంచి రవితేజ నటించిన టచ్ చేసి చూడు తప్పుకోవడంతో ఆ స్థానంలో రాజ్ తరుణ్ మూవీ వచ్చింది. మొత్తంగా ఈ 4 సినిమాలు రిలీజ్ డేట్స్ తో పాటు ఫైనల్ అయ్యాయి. ఇవన్నీ థియేటర్లను ఇప్పటికే బుక్ చేసుకున్నాయి. త్వరలోనే థియేటర్ల లిస్ట్ కూడా విడుదలవుతుంది.
ఇక సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ లిస్ట్ చూద్దాం
అజ్ఞాతవాసి – జనవరి 10
జై సింహా – జనవరి 12
గ్యాంగ్ – జనవరి 13
రంగులరాట్నం – జనవరి 14