హలో మూవీ 2 రోజుల వసూళ్లు

Published On: December 25, 2017   |   Posted By:
హలో మూవీ 2 రోజుల వసూళ్లు
అఖిల్, కల్యాణి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హలో. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో రోజులోకి ఎంటరైంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా.. రెండు రోజుల్లో తన షేర్ వాల్యూను 5 కోట్ల రూపాయలకు పెంచుకుంది.
ఏపీ, నైజాంలో 2 రోజుల షేర్
నైజాం – రూ. 1.98 కోట్లు
సీడెడ్ – రూ. 0.78 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.55 కోట్లు
గుంటూరు – రూ. 0.54 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ – రూ. 0.26 కోట్లు
కృష్ణా – రూ. 0.36 కోట్లు
నెల్లూరు – రూ. 0.19 కోట్లు
2 రోజుల మొత్తం షేర్ – రూ. 4.95 కోట్లు