హలో 3 రోజుల వసూళ్లు

Published On: December 25, 2017   |   Posted By:
హలో 3 రోజుల వసూళ్లు
అఖిల్, కల్యాణి హీరోయిన్లుగా నటించిన సినిమా హలో. ఈ వీకెండ్ క్రిస్మస్ ఎట్రాక్షన్ గా విడుదలైన ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. విడుదలైన ఈ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 6 లక్షల రూపాయల షేర్ సాధించింది ఈ సినిమా. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.
3 రోజుల షేర్ కు సంబంధించి కీలక ప్రాంతాల వసూళ్లు
నైజాం – 3.24 కోట్లు
సీడెడ్ – 1.23 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.81 కోట్లు