ఎన్ శంకర్ వరద బాధితుల కోసం విరాళం

Published On: October 21, 2020   |   Posted By:
ఎన్ శంకర్ వరద బాధితుల కోసం విరాళం
 
హైదరాబాద్ వరద బాధితుల కోసం దర్శకుడు ఎన్ శంకర్ రూ.10 లక్షల విరాళం
 
తీవ్రమైన వర్షాల కారణం గా బాధ పడుతున్న, బాధితులకు కొండంత అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిచ్చిన స్పూర్తి తో సినీ దర్శకులు ఎన్. శంకర్ తనవంతు భాద్యత గా పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు.