ఛాలెంజ్ స్వీకరించిన హీరో కార్తీకేయ

Published On: June 22, 2020   |   Posted By:

ఛాలెంజ్ స్వీకరించిన హీరో కార్తీకేయ

ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినిమా హీరో కార్తీకేయ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశ్వకు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ సినిమా హీరో కార్తీకేయ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో వాతావరణం మనల్ని ప్రశ్నిస్తుంది అని పర్యావరణం రక్షించుకోవడం అందరి బాధ్యత అని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు ఈ చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసిన చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.