ప్రకాష్ రాజ్ ఎన్నిక‌ల‌ ప్యానెల్

Published On: June 24, 2021   |   Posted By:

ప్రకాష్ రాజ్ ఎన్నిక‌ల‌ ప్యానెల్

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం.

ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్ :-
1. ప్ర‌కాష్‌రాజ్‌2. జ‌య‌సుధ‌3. శ్రీకాంత్‌4. బెన‌ర్జీ5. సాయికుమార్‌6. తనీష్‌7. ప్ర‌గ‌తి8. అన‌సూయ‌9. స‌న10. అనిత చౌద‌రి11. సుధ‌12. అజ‌య్‌13. నాగినీడు14. బ్ర‌హ్మాజీ15. ర‌విప్ర‌కాష్‌16. స‌మీర్‌17.  ఉత్తేజ్  18. బండ్ల గణేష్  19. ఏడిద శ్రీరామ్‌20. శివారెడ్డి21. భూపాల్‌22. టార్జ‌ాన్‌23. సురేష్ కొండేటి24. ఖ‌య్యుం25. సుడిగాలి సుధీర్26. గోవింద‌రావు27. శ్రీధ‌ర్‌రావు