లింగొచ్చా చిత్రo టీజ‌ర్ 23 అక్టోబ‌ర్ విడుద‌ల

Published On: October 19, 2020   |   Posted By:

లింగొచ్చా చిత్రo టీజ‌ర్ 23 అక్టోబ‌ర్ విడుద‌ల

దస‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 23న విడుద‌ల కానున్న‌ శ‌శిక‌ళ ఎంట‌ర్ టైన్మెంట్స్ లింగొచ్చా చిత్ర టీజ‌ర్ 
 
శ్రీక‌ల ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై బ్లాక్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో యాద‌గిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా ద‌ర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు, కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. కార్తీక్ కి జోడిగా సుప్యార్దే సింగ్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గుతున్నాయి. అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇటు ఆడియెన్స్ లో లింగొచ్చి అనే టైటిల్ కి అనూహ్య స్పంద‌న రావ‌డం చాలా ఆనందాంగా ఉంద‌ని, ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీజ‌ర్ ను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత యాద‌గిరి రాజు, ద‌ర్శ‌కుడు ఆనంద్ బ‌డా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు.
 
నటీన‌ట‌లు
 
కార్తీక్ ర‌త్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్, ఉత్తేజ్, తాగుబోతు ర‌మేశ్, స‌ద్దామ్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం
 
బ్యాన‌ర్ – శ్రీక‌ల ఎంటర్ టైన్మెంట్స్
స‌మ‌ర్ప‌ణ – బ్లాక్ బాక్స్ స్టూడియోస్
డైలాగ్స్ – ఉద‌య్ మ‌దినేని
మ్యూజిక్ – బికాజ్ రాజ్
ఎడిటింగ్ – మ్యాడీ, శ‌శిబ‌డా
నిర్మాత – యాద‌గిరి రాజు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం – ఆనంద్ బ‌డా