సి సి సి కి తమన్నావిరాళం

Published On: April 20, 2020   |   Posted By:
సి సి సి కి తమన్నావిరాళం 
 
సి సి సి కి కథానాయిక తమన్నా 3 లక్షల విరాళం 
 
సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ కథానాయిక తమన్నా 3లక్షల విరాళాన్ని అందించారు ఈ 3 లక్షల రూపాయలను శనివారం నాడు ఆర్ టి జి ఎస్ ద్వారా సీసీసీ కి పంపించారు.