13 ఏళ్ల  మాస్‌ 

Published On: December 23, 2017   |   Posted By:

13 ఏళ్ల  మాస్‌ 


అక్కినేని నాగార్జున హీరోగా లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `మాస్‌`. 2004 డిసెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. జ్యోతిక హీరోయిన్‌. ర‌ఘువ‌ర‌న్‌, రాహుల్ దేవ్ విల‌న్స్‌గా న‌టించారు. ఈ సినిమా నాగ్ కెరీర్‌లో సాధించిన బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ ఒక‌టి. లారెన్స్ డైరెక్ట‌ర్‌గా డెబ్యూ మూవీ ఇదే కావ‌డం విశేషం. దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచింది. 74 కేంద్రాల్లో సినిమా 100రోజుల‌ను పూర్తి చేసుకుంది.