Author Archives: ivs

సి సి సి పై ఉత్తేజ్ స్పందన

 సి సి సి పై ఉత్తేజ్ స్పందన కరోన వైరస్మానవ మనుగడని,ఆర్థిక వ్యవస్థనిచిన్నాభిన్నం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లోసినిమా పరిశ్రమ శ్రేయస్సు దిశగా”మనకోసం” మనమంటూమెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నేతృత్వంలో C.C.C కరోన క్రైసిస్ ఛారిటీ ఆవిర్భవించింది.అన్నయ్య చిరంజీవి గారి పిలుపుతో ..హీరోలు, […]

83 చిత్రo థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌

83 చిత్రo థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌ ఓటీటీ భారీ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించిన ‘83’.. థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో చాలా […]

83 Movie Direct Release in Theaters

83 Movie Direct Release in Theaters 83 makers reject lucrative OTT offer; choose direct theatrical release One of the biggest biographical film that India would ever witness was surely 83, […]

పాప్ సింగ‌ర్ స్మిత‌ అన్న‌దానం

పాప్ సింగ‌ర్ స్మిత‌ అన్న‌దానం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ స‌హ‌కారంతో 82,360 మందికి అన్న‌దానం చేసిన పాప్ సింగ‌ర్ స్మిత‌ పాపుల‌ర్ తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత ప్ర‌స్తుత సంక్షోభ కాలంలో నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు ఆప‌న్న […]

సితార ఎంటర్ టైన్మెంట్స్ సహాయo

 సితార ఎంటర్ టైన్మెంట్స్ సహాయo కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించతగినవే..క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. […]

TG Vishwa Prasad Donates

TG Vishwa Prasad Donates Mr. TG Vishwa Prasad, chairman of People Tech Group and People Media Factory, met TRS Working president KTR garu this morning in his office and made […]

ముఖ్యమంత్రి సహాయ నిధికి టి.జి. విశ్వప్రసాద్ విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికి టి.జి. విశ్వప్రసాద్ విరాళం కరోనాపై పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలవిరాళం ప్రకటించిన ప్రముఖ  నిర్మాత, వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ […]