Author Archives: ivs

పలాస 1978 చిత్రం కు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి స్పందన

రియలిస్టిక్ చిత్రం “పలాస 1978” కు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి స్పందన

ఈమద్య కాలంలో కొత్త వారు సరికొత్త కాన్సెప్ట్‌లతో చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస సినిమాపై కూడా మంచి అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది.