Author Archives: Surya Prakash Josyula

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ  కష్టం యార్!!(‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ రివ్యూ) Rating:2/5   మనకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. మన ప్రక్కన ఉన్న తమిళంలో అప్పుడెప్పుడైనా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. ప్రక్కన బాలీవుడ్లో వరసగా ప్రయోగాలు చేసేస్తున్నారు.అక్కడ  ప్రయోగాత్మక సినిమాలకు మంచి రెస్పాన్స్ […]

సవారి మూవీ రివ్యూ

సవారి మూవీ రివ్యూ ‘సవారీ’ కష్టమే’ –  సవారీ’ మూవీ రివ్యూ   Rating:: 1.5/5   షార్ట్ ఫిల్మ్ లు డైరక్ట్ చేసి డైరక్ట్ గా సినిమా డైరక్టర్ అయ్యే ట్రెండ్ ఈ మధ్యన ఊపందుకుంది. షార్ట్ ఫిల్మ్ లో […]

జాను మూవీ రివ్యూ

జాను మూవీ రివ్యూ ‘స్లో’ పాయిజన్ (`జాను` మూవీ రివ్యూ) Rating: 3/5 మన జీవితాలను,మనస్సులను స్పృశిస్తూ సాగే ప్రేమ కథలు అరుదుగా స్క్రీన్ పైకి  ఎక్కుతూంటాయి. అలాంటివాటిల్లో తమిళంలో వచ్చి హిట్టైన `96` . త్రిష‌, విజ‌య్ సేతుప‌తి జంట‌గా రూపొందిన […]

చూసీ చూడంగానే మూవీ రివ్యూ

చూసీ చూడంగానే మూవీ రివ్యూ చూసినట్లే అనిపించినా…(‘చూసీ చూడంగానే’ రివ్యూ)Rating:2.5/5 కొత్త దర్శకులు ఇండస్ట్రీకు పరిచయం అవుతున్నారంటే ఏదో కొత్తదనం ఎక్సెపెక్ట్ చేస్తాం. మరీ ముఖ్యంగా మహిళా దర్శకురాలు పరిచయం అవుతోందంటే విభిన్న కోణాలతో కూడిన కథతో చెప్పే సినిమా కోసం […]

అశ్వద్ధామ మూవీ రివ్యూ

అశ్వద్ధామ మూవీ రివ్యూ Rating:2/5   ప్రస్తుతం థ్రిల్లర్స్, సైకో థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ థ్రిల్ ఇచ్చి భాక్సాఫీస్ ని మెప్పించవచ్చు అని మిడిల్ హీరోలు భావిస్తున్నారు. అయితే థ్రిల్లర్స్ అంటేనే కత్తిమీద సాము. ఏ […]

మనసా పలకవే షార్ట్ ఫిల్మ్ రివ్యూ

మనసా పలకవే షార్ట్ ఫిల్మ్ రివ్యూ ఎక్కువ పలికింది: ‘మనసా పలకవే’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ కొత్త కథలు ఎక్కడా పుట్టవు..ఉన్న విషయాన్నే కొత్తగా ప్రెజెంట్ చేయటమే కావాల్సింది. అది ఈ తరం ఫిల్మ్ మేకర్స్ కు బాగానే అర్దమవుతోంది. చిన్న […]

డిస్కోరాజ మూవీ రివ్యూ

డిస్కోరాజ మూవీ రివ్యూ డిస్క్ మార్చు రాజా…!( `డిస్కోరాజా`రివ్యూ)Rating:2.5/5  మనం చూడని ఒక కొత్త కాలానికి తీకుకెళ్లి, ఊహించని కొత్తలోకాన్ని పరిచయం చేస్తూ ఊహాత్మక ప్రపంచానికి  కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవి సైన్స్ ఫిక్షన్ సినిమాలు.వీటి ద్వారా ప్రేక్షకులు కొత్త అనుభూతిని […]

ఎంత మంచివాడ‌వురా మూవీ రివ్యూ

ఎంత మంచివాడ‌వురా మూవీ రివ్యూ ఎంత బోరుగాడివిరా (`ఎంత మంచివాడ‌వురా!`రివ్యూ) Rating:1.5/5  ఎప్పుడూ మాస్ క‌థ‌ల్లోనే కనిపిస్తున్నాం…ఫ్యామిలీలకు దూరం అయ్యిపోతున్నాం అని కళ్యాణ్ రామ్ కు లోపల ఫీలింగ్ ఉందేమో. ఈ కథ చెప్పగానే కనెక్ట్ అయ్యి చేసేసాడు.  గుజ‌రాతీలో సక్సెస్ అయిన […]

అల వైకుంఠపురంలో మూవీ రివ్యూ

అల వైకుంఠపురంలో మూవీ రివ్యూ నాన్నగారింటికి దారేది (‘అల వైకుంఠపురంలో’ రివ్యూ) Rating:2.5/5 అనగనగా ఓ వాల్మీకి (మురళి శర్మ). తన ఫ్రెండ్ రామ చంద్ర (జయరాం) సూపర్ రిచ్ అమ్మాయిని చేసుకుని కోటీశ్వరుడు అయ్యిపోవటంతో తనకు ఆ అదృష్టం లేక కుతకుతలాడిపోతూంటాడు. […]

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ సరే..కాదన్నది ఎవరు? (‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ) Rating:3/5 `దూకుడు` ,`ఖలేజా` లతో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ బయిటకు వచ్చింది. అయితే ఎందుకనో ఆయన ఆ తర్వాత ఆ జానర్ ని ప్రక్కన పెట్టి సీరియస్ […]