Interviews

పి. రామ్మోహన్ ఇంటర్వ్యూ

పి. రామ్మోహన్ ఇంటర్వ్యూ థియేటర్స్ దగ్గర మళ్లీ అదే సందండి కనపడుతుంది.. పి.  రామ్మోహాన్ రావుటియస్ ఎఫ్ డిసి ఛైర్మన్ కరోనా  ప్రభావం తో  ఇండస్ట్రీ విపత్కర పరిస్థితుల్లో ఉంది. 24 క్రాప్ట్స్నుండి థియేటర్స వరకూ నెలకొన్న స్తబ్దత అందరినీ ఆలోచనల్లో […]

నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఇంటర్వ్యూ

నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఇంటర్వ్యూ థియేటర్ కు ప్రత్యామ్నాయం థియేటర్ యే. విశ్వక్ సేన్ తో ”పాగల్” తరువాతశ్రీవిష్ణుతో సినిమా చెయ్యబోతున్నాను – నిర్మాత “బెక్కం వేణుగోపాల్”. 2006లో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టిన నిర్మాత బెక్కం వేణు గోపాల్“టాటాబిర్లా మధ్యలో లైలా”, […]

హీరో జీపీయస్‌ ఇంటర్వ్యూ

హీరో జీపీయస్‌ ఇంటర్వ్యూ   పీక్స్ లో ఉండే ప్రేమ కథ `ప్రేమ పిపాసి`  –   హీరో జీపీయస్‌    ఎలాంటి సినిమా నేపథ్యం , వారసత్వం లేకున్నా కేవలం సినిమా హీరో అవ్వాలన్న కోరికతో చిత్ర పరిశ్రమలోకి వచ్చి… ఎన్నో […]

నటుడు బాలాదిత్య ఇంటర్వ్యూ

నటుడు బాలాదిత్య ఇంటర్వ్యూ నటుడు బాలాదిత్య ఇంటర్వ్యూగ్యాప్ తీసుకోలేదు..నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. యం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మాత. మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ ప్లే చేశాడు. సీనియర్ నటి […]

నిర్మాత రామకృష్ణ తో ఇంటర్వ్యూ

నిర్మాత రామకృష్ణ తో ఇంటర్వ్యూ     కమర్షియల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన  ‘ప్రేమపిపాసి’ సక్సెస్ పై  కాన్ఫిడెంట్ గా ఉన్నాం  – చిత్ర నిర్మాత  పి ఎస్ రామకృష్ణ(ఆర్‌.కె)   సినిమా రంగంలో రాణించాంటే ప్యాషన్‌ ఉంటేనే సరిపోదు.. […]

ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ఇంట‌ర్వ్యూ

ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ఇంట‌ర్వ్యూ   ‘హిట్’ సినిమా చూసి హానెస్ట్ థ్రిల్లర్ చేశానని ప్రేక్ష‌కులు న‌మ్మారు.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా నా బాధ్య‌త‌గా మ‌రింత పెరిగింది:  డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను   నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా […]

హీరో రాహుల్ విజయ్ ఇంటర్వ్యూ

హీరో రాహుల్ విజయ్ ఇంటర్వ్యూ కాలేజ్ కుమార్ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. – హీరోరాహుల్ విజయ్. ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ […]

అనిల్ పంగులూరి ఇంటర్వ్యూ

అనిల్ పంగులూరి ఇంటర్వ్యూ వినూత్న కథ కథనాలతో కట్టిపడేసే కమనీయ చిత్రం “క్షీరసాగర మథనం”తో దర్శకుడిగా మారుతున్న ఐ.టి.రంగ నిపుణుడు అనిల్ పంగులూరి !! ఐ.టి రంగం నుంచి సినిమా దర్శకత్వంలోకి వచ్చినవాళ్లంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలో ‘అనిల్ పంగులూరి’ అనే మరో పేరు […]

అభిరామ్ వర్మ ఇంటర్వ్యూ

ఛాలెంజింగ్ పాత్రలు అంటే నాకు ఇష్టం..రాహు హీరో అభిరామ్ వర్మ. గ్రిప్పింగ్   థ్రిల్లర్ గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ నుసొంతం చేసుకున్న రాహుల్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసందర్భంగా మీడియా తో ముచ్చటించారు హీరో […]

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఇంటర్వ్యూ

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఇంటర్వ్యూ డిఫరెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ `22` హీరోగా రూపేష్‌కి, ద‌ర్శ‌కుడిగా శివ‌కు పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది – మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ `పటాస్`,`సుప్రీమ్`,`ఈడో రకం..ఆడో రకం`,`రాజుగారి గది` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు స్వర […]