ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రివ్యూ
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రివ్యూ Rating:-2.5/5 ఈ మధ్యకాలంలో మంచి బజ్ తెచ్చుకున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ‘బాహుబలి’ నిర్మాతలు శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘కేరాఫ్ కంచరపాలెం’ […]