Telugu News

నాంది చిత్రం డ‌బ్బింగ్ ప్రారంభం

నాంది చిత్రం డ‌బ్బింగ్ ప్రారంభం   అల్ల‌రి న‌రేష్‌ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ‘నాంది’ డ‌బ్బింగ్ ప్రారంభం   అల్ల‌రి న‌రేష్‌ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఇంటెన్స్ ఫిల్మ్ ‘నాంది’ డ‌బ్బింగ్ ప‌నులు […]

జగపతి బాబు నిత్యావసర సరుకుల పంపిణీ

  జగపతి బాబు నిత్యావసర సరుకుల పంపిణీ  లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు ,లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర  సరుకులు […]

సోలో బ్ర‌తుకే సో  బెట‌ర్‌  చిత్రం   వీడియో సాంగ్ విడుద‌ల

సోలో బ్ర‌తుకే సో  బెట‌ర్‌  చిత్రం   వీడియో సాంగ్ విడుద‌ల ‘సోలో బ్ర‌తుకే సో  బెట‌ర్‌’లో విడుద‌లైన వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’.. సాయితేజ్‌తో పాటు సాంగ్‌లో సంద‌డి చేసిన వ‌రుణ్ తేజ్‌, రానా ద‌గ్గుబాటి సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ను యువ కథానాయకుడు నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్‌తేజ్, రానా కూడా సంద‌డి చేయ‌డం విశేషం. సాంగ్ విడుద‌ల చేసిన త‌ర్వాత ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్ర‌తుకే సో  బెట‌ర్‌’ సాంగ్‌ను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. కొన్నిసార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ,చేసుకోవ‌డం మాత్రం ప‌క్కా’’ అని నితిన్ తెలిపారు. ‘‘ఈ సాంగ్‌లో భాగం కావ‌డం చాలా ఫ‌న్‌గా అనిపించింది’’ అని వ‌రుణ్ తేజ్ తెలిపారు. ‘‘నా యూత్‌లో టంగ్ స్లిప్ అనొచ్చు సాయితేజ్‌’’ అని రానా అన్నారు. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాట‌ను పాడారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు.  ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. […]

22 తో అక్కినేని కుటుంబానికి అనుబంధం

22 తో అక్కినేని కుటుంబానికి అనుబంధం   22 తో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది – కింగ్ నాగార్జున   మే 22 కీ, మా అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉంది అన్నారు కింగ్ నాగార్జున   […]

ఆది సాయికుమార్ ‌ చిత్రం టైటిల్ బ్లాక్

ఆది సాయికుమార్ ‌ చిత్రం టైటిల్ బ్లాక్ మ‌హంకాళి మూవీస్ , డైనమిక్ హీరో ఆది సాయికుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌ చిత్రం “బ్లాక్”‌ మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే మాస్‌క‌మ‌ర్షియ‌ల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, ఆట‌గాడు చిత్రం […]

జి కిషన్ రెడ్డి తెలుగు సినిమా  ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్

జి కిషన్ రెడ్డి తెలుగు సినిమా  ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి  నేడు పలు తెలుగు సినిమా  పరిశ్రమకు చెందిన ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కరోన […]

సుందర్ సి దర్శకత్వంలో చీకటి చిత్రo

సుందర్ సి దర్శకత్వంలో చీకటి చిత్రo   ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి -‘చీకటి’ నిర్మాత సజ్జు   ‘ఈ రోజుల్లో, ప్రేమకథాచిత్రమ్, నవమన్మధుడు’ వంటి చిత్రాల డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమలో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు సజ్జు. అనంతరం నిర్మాతగా మారి.. […]

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ అన్నదాన కార్యక్రమo

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ అన్నదాన కార్యక్రమo ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ గా మారిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ‘గౌరీ శంకర్’ ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, విడుదలకు సిద్ధమవుతున్న ‘నిరీక్షణ’ చిత్ర దర్శకులు మళ్ళ వంశీకృష్ణ, ‘రోషగాడు’ నిర్మాతలు మోహన్ రావు-పార్వతి, ‘హిజా’ […]

సుంద‌రాంగుడు సినిమా షూటింగ్ పూర్తి

సుంద‌రాంగుడు సినిమా షూటింగ్ పూర్తి   సుంద‌రంగా   ముస్తాబ‌వుతోన్న మంచి టానిక్ లాంటి కామెడీ సినిమా  `సుంద‌రాంగుడు` ఎమ్ ఎస్ కె ప్ర‌మిద శ్రీ  ఫిలింస్ ప‌తాకంపై కృష్ణ సాయి,  దేవ‌క‌న్య మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్‌.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ […]

అమృతం ద్వితీయం స్పెషల్‌ ఎపిసోడ్స్ మే 27న విడుదల

అమృతం ద్వితీయం స్పెషల్‌ ఎపిసోడ్స్ మే 27న విడుదల మే 27న ‘అమృతం ద్వితీయం’లో లాక్‌డౌన్‌ స్పెషల్స్‌ లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రజలకు వినోదం అందిస్తున్న ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’. ఫీచర్‌ ఫిల్మ్స్‌ డిజిటల్‌ రిలీజులకు శ్రీకారం చుట్టిందీ సంస్థ. […]