దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి మీడియా సమావేశం
దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి మీడియా సమావేశం శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ […]