Telugu News

తొలి సంచార థియేట‌ర్ ప్రారంభం

తొలి సంచార థియేట‌ర్ ప్రారంభం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ముఖ్య మంత్రి అర‌వింద్ క్రేజీవాల్ చేతుల మీదుగా మొబైల్ డిజిట‌ల్ థియేట‌ర్ ప్రారంభ‌మైంది. త‌క్కువ ఖ‌ర్చుతో సామాన్యుడికి వినోదం పంచే ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్టారు. పిక్చ‌ర్ టైం బ్రాండ్‌తో […]

సీక్వెల్ యోచ‌న‌లో బ‌న్ని

సీక్వెల్ యోచ‌న‌లో బ‌న్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన చిత్రం `రేసుగుర్రం`. 2014లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యి బ‌న్ని కెరీర్‌కి ఎంతో స‌పోర్ట్‌గా నిలిచింది. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. […]

రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా టైటిల్

రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా టైటిల్  `పిఎస్‌వి గ‌రుడ‌వేగ` త‌ర్వాత స‌క్సెస్ అందుకున్న సీనియ‌ర్ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్‌. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. అందులో బాగంగా రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. అంతే కాకుండా `అ!` సినిమాతో […]

మరోసారి సెట్స్ పైకి శైలజా రెడ్డి అల్లుడు

మరోసారి సెట్స్ పైకి శైలజా రెడ్డి అల్లుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తూనే, మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సవ్యసాచి సినిమా షూటింగ్ అమెరికాలో […]

ఐపిసి సెక్షన్ భార్యాబంధు చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్

ఐపిసి సెక్షన్ భార్యాబంధు చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు”. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది స్లోగన్. […]

రంగస్థలం మూవీ 40 రోజుల వసూళ్లు  

రంగస్థలం మూవీ 40 రోజుల వసూళ్లు   రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సక్సెస్ ఫుల్ గా 40 రోజులు పూర్తిచేసుకుంది. మరో 10 రోజులు గడిస్తే, విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకోబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 తర్వాత అత్యథిక […]

భరత్ అనే నేను మూవీ 19 రోజుల వసూళ్లు

భరత్ అనే నేను మూవీ 19 రోజుల వసూళ్లు మూడో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది భరత్ అనే నేను సినిమా. మరోవైపు ప్రమోషన్ కూడా పెంచడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. మహానటి రాకతో అటు […]

బంగారి బాలరాజు చిత్రం మొదటి పాట విడుదల

బంగారి బాలరాజు చిత్రం మొదటి పాట విడుదల హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా “బంగారి బాలరాజు” మొదటి పాట విడుదల నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. […]

హార్రర్ కామెడీ గా వస్తా సినిమా

హార్రర్ కామెడీ గా వస్తా సినిమా భానుచంద‌ర్‌, జీవా, అదిరే అభి, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా `వ‌స్తా`. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కుడు. ద‌మిశెల్లి రవికుమార్, మొహ్మ‌ద్ ఖ‌లీల్ నిర్మాత‌లు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ […]

మ‌హాన‌టి సినిమా రివ్యూ

మ‌హాన‌టి సినిమా రివ్యూ బ్యాన‌ర్స్‌:  వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్‌ తారాగ‌ణం:  కీర్తి సురేశ్‌, మోహ‌న్‌బాబు, నాగ‌చైత‌న్య‌, ప్ర‌కాశ్‌రాజ్‌, క్రిష్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, భానుప్రియ‌, మాళ‌వికానాయ‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, షాలిని […]