Telugu News

ఫలక్‌నుమాదాస్.. బెస్ట్ యాక్టర్ అవార్డు డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు: నాని

ఫలక్‌నుమాదాస్.. బెస్ట్ యాక్టర్ అవార్డు డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు: నాని విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. […]

`గొరిల్లా` జూన్ 21న విడుద‌ల‌

గొరిల్లా జూన్ 21న విడుద‌ల‌ వెండితెర‌మీద సాహ‌స‌వంత‌మైన హీరోలు, వారికి సాయం చేసే జంతువులు అనేది ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్. నిన్న‌టికి నిన్న విడుద‌లై సంచ‌నాలు సృష్టిస్తున్న `అలాద్దీన్‌`లోనూ కోతిపిల్ల అశేష‌ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా మ‌న ద‌క్షిణాది సినిమాలోనూ ఓ గొరిల్లా హ‌ల్ […]

స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ “సాహో”

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి ని మెదటి స్థానం లో నిల‌బెట్టిన ‘బాహుబలి’ 1, 2 చిత్రాల‌ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన‌ చిత్రం […]

లిసా 3డి సినిమా రివ్యూ

డబ్బింగ్ దెయ్యం నస  (లిసా 3డి రివ్యూ) రేటింగ్  :  2/5 హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే అది ఖచ్చితంగా హారర్ సినిమా అయ్యిండాలనే రూల్ మన సినిమావాళ్లు పెట్టుకున్నట్లున్నారు.  వరస పెట్టి హీరోయిన్స్ తో హారర్ సినిమాలు లాగించేస్తున్నారు. మంచి ప్రోమో […]

‘సీత’ సినిమా రివ్యూ

పాత కథ(‘సీత’  రివ్యూ) రేటింగ్  :  2/5 వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న బెల్లంకొండ శీనుకి అత్యవసరంగా హిట్ అవసరం. నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టినా పెద్దగా కలిసి రాని దర్శకుడు తేజది సైతం అదే పరిస్దితి. ఓ సాలిడ్ […]

`అభినేత్రి 2` మే 31న గ్రాండ్ రిలీజ్

అభినేత్రి 2 మే 31న గ్రాండ్ రిలీజ్ ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `అభినేత్రి`. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం `అభినేత్రి 2`. […]

భారీగా రిలీజ్ అవుతున్న అల్లాద్దీన్

భారీగా రిలీజ్ అవుతున్న అల్లాద్దీన్ ఇటీవలే డిస్నీ సంస్థ మర్వెల్ వారు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెల్సిందే, అభిమానులు అవెంజర్స్ మ్యానియా నుంచి బయటకి రాకుండానే డిస్నీ […]

మార్షల్ ‘ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

మార్షల్ ‘ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని […]

శ్రీకారం చుట్టుకున్న “సత్యమేవ జయతే-1948”

శ్రీకారం చుట్టుకున్న “సత్యమేవ జయతే-1948” ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే-1948″. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ సికింద్రాబాద్ లోని లీ పాలస్ లో  […]

`సీత‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సీత‌ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో `ఆర్ఎక్స్100` భామ పాయల్‌ […]