Telugu News

మహేష్ మనసుకు నచ్చింది

మహేష్ మనసుకు నచ్చింది ‘ షో’, ‘కావ్యాస్ డైరీ’ చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న మంజుల ‘వునసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధైమెంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన […]

2 స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు

2 స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 2-స్టేట్స్  సినిమాకు తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన పుస్తకం ఆధారంగా హిందీలో 2-స్టేట్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడీ […]

అజ్ఞాతవాసి ప్రీమియర్స్ కు నో పర్మిషన్

అజ్ఞాతవాసి ప్రీమియర్స్ కు నో పర్మిషన్ పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమాను రాత్రి 1గంట నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రత్యేకంగా ప్రదర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణ […]

రాజ‌శేఖ‌ర్ త‌న‌య  శివాని సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌

రాజ‌శేఖ‌ర్ త‌న‌య  శివాని సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌ జీవితా రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధ‌మైంది. గ‌త కొన్ని నెల‌లుగా శివాని సినీ రంగ ప్ర‌వేశంపై ప‌లు వార్త‌లు విన‌పడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే దేనికి సంబంధించిన క్లారిటీ రాలేదు. అయితే […]

నిత్యామీన‌న్ ద్విభాషా చిత్రం

నిత్యామీన‌న్ ద్విభాషా చిత్రం కేర‌ళ కుట్టి నిత్యామీన‌న్ త్వ‌ర‌లోనే ఓ ద్విభాషా (తెలుగు, త‌మిళ‌) చిత్రంలో న‌టించ‌నుంది. సినిమాటోగ్రాఫ‌ర్ నిజార్ ష‌ఫీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ తెర‌కెక్క‌నుంది. ఇందులో నలుగురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. అదితి ఆర్య‌, అనీషా అంబ్రోస్‌, నందిత శ్వేతలు […]

హెబ్బా పటేల్  కొత్త చిత్రం

 హెబ్బా పటేల్  కొత్త చిత్రం ‘అలా ఎలా’తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగ్ము హెబ్బా పటేల్. తర్వాత తెలుగులో ‘కుమారి 21 ఎఫ్’, ‘ఈడోరకంఆడోరకం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రాలో వరుస వియాలను సొంతం చేసుకుంది. తర్వాత ఈ అమ్మ‌డుకి ఆశించిన […]

డాన్ పాత్ర‌లో  నాగార్జున మ‌ల్టీస్టార‌ర్

డాన్ పాత్ర‌లో  నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్ర‌వ‌రిలోనో, మార్చిలోనో నాగ్, నానిల […]

అపూర్వ క‌ల‌యిక‌

అపూర్వ క‌ల‌యిక‌ ఓ హీరో సినిమాను అత‌ని అభిమాన హీరో నిర్మిస్తే ఎలా ఉంటుంది? స‌ద‌రు హీరో ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ప్ర‌స్తుతం  హీరో విక్ర‌మ్ ప‌రిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే విక్ర‌మ్‌కు అభిమాన హీరో విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత […]

అక్షయ్ సరసన రకుల్

అక్షయ్ సరసన రకుల్ కొత్త సినిమాలో సరికొత్త షాకులిస్తానని డిసెంబర్ లోనే ప్రకటించింది రకుల్. చెప్పినట్టుగానే చెస్తోందిప్పుడు. తెలుగు సినిమాలు తగ్గించేస్తున్నట్టు పరోక్షంగా చెప్పింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొత్త ఏడాదిలో పూర్తిగా కోలీవుడ్, హిందీ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది ఈ […]

ఆచారి అమెరికా యాత్ర టీజర్ రివ్యూ

ఆచారి అమెరికా యాత్ర టీజర్ రివ్యూ గురువుగారు..గురువుగారు అంటూనే బ్రహ్మానందాన్ని అడ్డంగా బుక్ చేసేస్తుంటాడు ఆచారి అలియాస్ మంచు విష్ణు. తన సొంత పని కోసం బ్రహ్మానందాన్ని నిలువునా వాడేసుకుంటాడు. ఆచారి అమెరికా యాత్ర కాన్సెప్ట్ ఇదే. తాజాగా రిలీజైన ఈ […]