Telugu News

స‌వ్య‌సాచిగా చైతు

స‌వ్య‌సాచిగా చైతు కెరీర్ ప్రారంభంలో ల‌వ‌ర్‌బోయ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న నాగ‌చైత‌న్య ఇప్పుడు యాక్ష‌న్ సినిమాల‌తో మాస్ ఇమేజ్‌ను సంపాదించుకునే ప‌నిలో ప‌డ్డాడు. అందులో భాగంగా యాక్ష న్ సినిమాల‌ను ఒప్పుకుంటున్నాడు. నాగచైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై […]

పరిశ్రమకొచ్చి పాతికేళ్లు.. జయహో రెహ్మన్

పరిశ్రమకొచ్చి పాతికేళ్లు.. జయహో రెహ్మన్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ పరిశ్రమకొచ్చి పాతికేళ్లయింది. ఈరోజుతో రెహ్మాన్ ఇండస్ట్రీకి పరిచయమై సరిగ్గా 25 ఏళ్లు పూర్తయ్యాయి. రోజా సినిమా నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రెహ్మాన్ ఎన్నో […]

ఈరోజు బర్త్ డే బ్యూటీ సునిథి చౌహాన్

ఈరోజు బర్త్ డే బ్యూటీ సునిథి చౌహాన్ అందమైన రూపం మాత్రమే కాదు, ఆకట్టుకునే గాత్రం కూడా ఆమె సొంతం. ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా పాడుతుంది కూడా. ఆ అందం పేరు సునిథి చౌహాన్.10 భాషల్లో వందలాది పాటలు […]

మహేష్ మూవీ అప్ డేట్స్

మహేష్ మూవీ అప్ డేట్స్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఓవైపు స్పైడర్ సినిమా షూటింగ్ బాకీ ఉన్నప్పటికీ.. కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది […]

మహేష్ సినిమాలో బన్నీ బ్యూటీ?

మహేష్ సినిమాలో బన్నీ బ్యూటీ? ఈరోజు మహేష్ బాబు 25వ సినిమా అఫీషియల్ గా లాంచ్ అయింది. ఎప్పట్లానే మహేష్ ఈ సినిమా ఓపెనింగ్ కు రాలేదు. మహేష్ భార్యతో పాటు పాప, బాబు హాజరయ్యారు. పాప సితార కెమెరా స్విచాన్ […]

అలాంటి సినిమాలు దేవిశ్రీ ఖాతాలోకే

అలాంటి సినిమాలు దేవిశ్రీ ఖాతాలోకే కొన్ని విష‌యాలు యాదృచ్ఛికంగా జ‌రిగినా.. విన‌డానికి బాగుంటాయి. ఫ‌ర్ ఎగ్జాంపుల్ యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌నే తీసుకుంటే.. అత‌నికి స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం కామ‌న్ అయిపోయింది. అంతేకాకుండా.. వారి ల్యాండ్‌మార్క్ సినిమాల‌కు […]

బన్నీ, కొరటాల కాంబినేషన్ లో చిత్రం

బన్నీ, కొరటాల కాంబినేషన్ లో చిత్రం అన్నీ అనుకున్నట్టు జరిగితే కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు సూత్రప్రాయంగా ఓ అగ్రిమెంట్ కుదిరినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన సిట్టింగ్ లో బన్నీకి […]

నాలుగోసారి లారెన్స్ సిద్ధమ‌వుతున్నాడు

నాలుగోసారి లారెన్స్ సిద్ధమ‌వుతున్నాడు డ్యాన్స‌ర్‌గా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన శైళిలో రాణిస్తున్నాడు రాఘ‌వేంద్ర లారెన్స్‌. ముని సీక్వెల్స్‌తో స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా లారెన్స్ వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్నాడు. ముని,  కాంచ‌న‌(ముని2), గంగ (ముని3) సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టాయి. ఇప్పుడు లారెన్స్ […]

నిజామాబాద్ భాన్సువాడ‌లో `ఫిదా` చిత్రం స‌క్సెస్ సంబురాలు

నిజామాబాద్ భాన్సువాడ‌లో `ఫిదా` చిత్రం స‌క్సెస్ సంబురాలు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఫిదా’ గురించే హాట్‌ టాపిక్‌. తెలంగాణ నేటివిటీని, తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ యాసని కళ్లకు కట్టినట్లుగా చూపించి ‘ఫిదా’ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు ప్లెజెంట్‌ డైరెక్టర్‌ […]

డైరెకక్ట‌ర్‌గా చైతు

డైరెకక్ట‌ర్‌గా చైతు అక్కినేని నాగ‌చైత‌న్య డైరెక్ట‌ర్‌గా మారుతున్నాడా..అదేంటి హీరోగా ఇప్పుడే క‌దా పేరు తెచ్చుకుంటున్నాడు. త‌న‌కిప్పుడే డైరెక్ష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని అనుకుంటున్నారా..చైతు డైరెక్ట‌ర్‌గా సినిమాల‌ను కాదు యాడ్ ఫిలింస్ చేయ‌బోతున్నాడ‌ట‌. అది కూడా రియ‌ల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లోఅని […]