Telugu News

హ్యాపీ బర్త్ డే టు శంకర్

హ్యాపీ బర్త్ డే టు శంకర్ సినిమాకు భారీతనం తీసుకొచ్చిన దర్శకుడు అతడు. కొత్తదనం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసే స్పృహ ఉన్న దర్శకుడు. అతడే ఒన్ అండ్ ఓన్లీ శంకర్. ఇండియన్ సినిమాకు భారీతనం అంటే ఏంటో […]

ధ‌నుష్ కెరీర్లోనే హ‌య్య‌స్ట్ …సీక్వెల్ ప్లాన్‌లో..

ధ‌నుష్ కెరీర్లోనే హ‌య్య‌స్ట్ …సీక్వెల్ ప్లాన్‌లో.. తెలుగు, త‌మిళ‌, హిందీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో ధ‌నుష్‌. తమిళ హీరో అయిన ద‌నుష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ర‌ఘువ‌ర‌న్ బి.టెక్‌(త‌మిళంలో వేల ఇల్ల‌ద‌ప‌ట్ట‌దారి), రాంజాన్ సినిమాతో హిందీ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ యువ హీరో […]

హీరోగా ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్

హీరోగా ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ మూడు ద‌శాబ్దాలుగా ఎంద‌రో స్టార్ హీరోల సినిమాల‌కు ఫైట్ మాస్ట‌ర్‌గా ప‌నిచేసిన ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌ […]

అగ‌ష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియోష‌న్స్‌, మారుతి “మ‌హ‌నుభావుడు” ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

అగ‌ష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియోష‌న్స్‌, మారుతి “మ‌హ‌నుభావుడు” ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కి కేరాఫ్ గా మారిన శ‌ర్వానంద్ హీరోగా,  ఒక్క చిత్రంతోనే యూత్ హ‌ర్ట్‌బీట్ గా మారిన మెహ‌రిన్ హీరోయిన్ గా, క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ […]

సాయిధరమ్ తేజ్ సరసన శర్వానంద్ బ్యూటీ

సాయిధరమ్ తేజ్ సరసన శర్వానంద్ బ్యూటీ తెలుగులో శర్వానంద్ తో కలిసి చేసిన శతమానంభవతి సినిమా అనుపమ పరమేశ్వరన్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. తెలుగులో ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. గతంలో అ..ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. […]

నెపోలియన్ ట్రయిలర్ రివ్వ్యూ

నెపోలియన్ ట్రయిలర్ రివ్వ్యూ కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ ఎవరో కూడా మనకు తెలీదు. అప్పటివరకు ఆ సినిమా ఒకటుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. సడెన్ గా అలాంటి సినిమాలు కొన్ని వెలుగులోకి వస్తాయి. ఫస్ట్ లుక్ లేదా ట్రయిలర్ తో […]

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రారంభం

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రారంభం చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీ ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిరాడంబరంగా నిర్వహించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, ఈ సినిమా నిర్మాత […]

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు ప్రముఖ గాయని శ్రావణ భార్గవి, నటి మనీషా కొయిరాలా ఈరోజు (16-08-17) తమ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరు గాయనిగా పాపులర్ అయితే, మరొకరు నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన […]

ఎన్టీఆర్‌తో చంద్ర‌శేఖ‌ర్ ఎలేటి

ఎన్టీఆర్‌తో చంద్ర‌శేఖ‌ర్ ఎలేటి టెంప‌ర్ సినిమా నుండి రూట్ మార్చిన ఎన్టీఆర్ విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ సినిమాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నాడు. ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ‌కుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత […]

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త చిత్రం టైటిల్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త చిత్రం టైటిల్‌ ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, […]