Telugu News

అక్టోబర్ నుంచి రాజమౌళి మల్టీస్టారర్

అక్టోబర్ నుంచి రాజమౌళి మల్టీస్టారర్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సినిమా స్క్రీన్ ప్లేకు రాజమౌళి […]

మ‌హాన‌టి వాయిదా ప‌డ‌నుందా

మ‌హాన‌టి వాయిదా ప‌డ‌నుందా అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను `మ‌హాన‌టి`గా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్ర ద‌ర్శ‌కుడు నాగాశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తుంది. […]

దర్శకుడు అశోక్ ఇంటర్వ్యూ

దర్శకుడు అశోక్ ఇంటర్వ్యూ అప్పుడెప్పుడో వచ్చిన పిల్ల జమీందార్ సినిమాతో మెరిశాడు దర్శకుడు అశోక్. ఆ తర్వాత మరో 2 సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఎట్టకేలకు భాగమతి సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా […]

రంగస్థలం టీజర్ రివ్యూ

రంగస్థలం టీజర్ రివ్యూ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. సినిమాపై ఉన్న ఎన్నో అనుమానాల్లో కొన్నింటికి సమాధానాలు కూడా ఇచ్చింది. ఇంతకీ సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చిన […]

ఆ వార్తల్లో నిజం లేదు : కె.రాఘవేంద్ర రావు

ఆ వార్తల్లో నిజం లేదు : కె.రాఘవేంద్ర రావు గత రెండు,మూడు రోజులుగా కొన్ని పత్రికలలో, సోషల్ మీడియా లో ‘దర్శకేంద్రుడు’ కె.రాఘవేంద్ర రావు తి.తి.దే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాది మంది ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. […]

అనుకున్న తేదీకే బన్నీ సినిమా

అనుకున్న తేదీకే బన్నీ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రం ద్వారా ర‌చ‌యిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం […]

శ‌ర్వానంద్ కొత్త సినిమా టైటిల్‌

శ‌ర్వానంద్ కొత్త సినిమా టైటిల్‌ యువ క‌థ‌నాయ‌కుడు శ‌ర్వానంద్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక‌టి `అందాల రాక్ష‌సి` ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి.. `స్వామిరారా` ఫేమ్ సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక‌టి. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై […]

అఖిల్‌తో వ‌ర్మ‌

అఖిల్‌తో వ‌ర్మ‌ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అక్కినేని అఖిల్‌తో సినిమా చేశాడ‌ట‌. అదేంటి ఎటువంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే ఎప్పుడు సినిమా చేశార‌ని అనుకుంటున్నారా? అస‌లు వివ‌రాల్లోకెళ్తే వ‌ర్మ‌, అఖిల్ కాంబినేష‌న్‌లో రూపొందింది ఫీచ‌ర్ ఫిలిం కాదు.. షార్ట్ ఫిలిం అని […]

రంగ‌స్థ‌లం టీజ‌ర్‌కి సూప‌ర్బ్‌రెస్పాన్స్‌

రంగ‌స్థ‌లం టీజ‌ర్‌కి సూప‌ర్బ్‌రెస్పాన్స్‌ మెగాప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `రంగ‌స్థ‌లం`. 1985 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ..చ‌ర‌ణ్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించ‌బోతుంది. స‌మంత ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మార్చి 30న తెరపైకి రానున్న ఈ సినిమాలో […]

రానాతో కృష్ణ‌వంశీ

రానాతో కృష్ణ‌వంశీ విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న హీరో ద‌గ్గుబాటి రానా ఇప్పుడు  తెలుగు, తమిళ సినిమా ‘1945’, తమిళ చిత్రం ‘ఎనై నోకి పాయం తూటా`లో అతిథి పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఇవికాక తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ ‘హాథీ మేరే […]