Telugu News

ప్ర‌భాస్ కొత్త సినిమా

ప్ర‌భాస్ కొత్త సినిమా ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల […]

మన అక్కినేని అద్భుతమైన పుస్తకం – వెంకయ్య నాయుడు

మన అక్కినేని అద్భుతమైన పుస్తకం – వెంకయ్య నాయుడు ‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో ఓ చక్కటి ఫొటో బయోగ్రఫీని ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్‌ కిషోర్‌ తీసుకురావడం […]

జ‌న‌వ‌రిలో మ‌హేష్ కొత్త చిత్రం

జ‌న‌వ‌రిలో మ‌హేష్ కొత్త చిత్రం స్పైడ‌ర్ సినిమా మ‌హేష్‌కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న `భ‌ర‌త్ అను నేను` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షెడ్యూల్ గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో […]

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ బ‌యోపిక్‌

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ బ‌యోపిక్‌ ఇస్రో మాజీ ఛైర్మ‌న్ బ‌యోపిక్‌.భార‌త‌దేశ కీర్తి ప‌తాకాన్ని అంత‌రిక్ష్యంలో స‌గ‌ర్వంగా నిల‌బెడుతున్న సంస్థ ఇస్రో. ఎంతో మంది శాస్త్ర‌వేత్త‌లు రేయింబ‌గ‌ళ్లు శ్ర‌మించి ఎన్నో శాటిలైట్స్‌ను అంత‌రిక్ష్యానికి పంపుతున్నారు. వీరంద‌రూ దేశ యువ‌త‌కు స్ఫూర్తినిచ్చేవారే. అటువంటి వారిలో […]

యూర‌ప్‌లో నాని 

యూర‌ప్‌లో నాని  యూర‌ప్‌లో నాని .ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమా నుండి లెటెస్ట్‌గా విడుద‌లైన నిన్నుకోరి వ‌ర‌కు వ‌ర‌స స‌క్సెస్‌లు సాధిస్తున్న హీరో నేచుర‌ల్ స్టార్ నాని. ఈయ‌న కథానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల […]

ప‌రుగులరాణిగా ప్రియాంక‌

ప‌రుగులరాణిగా ప్రియాంక‌   ప‌రుగులరాణిగా ప్రియాంక‌.స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ జీవితాల‌ను వెండితెర‌పై ద‌ర్శ‌కులు చూపిస్తున్న త‌రుణం ఈ ఏడాది ఎక్కువైంది. పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, కపిల్‌ దేవ్‌, మన్మోహన్‌ సింగ్‌, సావిత్రి బయోపిక్‌లు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో చేరింది ప‌రుగుల రాణి […]

ఘాజీ` డైరెక్ట‌ర్‌తో మెగా హీరో

ఘాజీ` డైరెక్ట‌ర్‌తో మెగా హీరో `ఘాజీ` అనే వార్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైయ్యాడు సంక‌ల్ప్‌. 1971లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో అండ‌ర్‌వాట‌ర్‌లో జ‌రిగిన యుద్ధ క‌థాంశ‌మే ఘాజీ సినిమా. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ […]

ప్ర‌భాస్ పుట్టిన‌రోజు గిఫ్ట్‌

ప్ర‌భాస్ పుట్టిన‌రోజు గిఫ్ట్‌ ఈ అక్టోబ‌ర్ 23న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకోనున్నాడు. అయితే ఈ ఏడాది ప్ర‌భాస్ సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ పుట్టిన‌రోజు […]

ఎన్టీఆర్ స్థానంలో బిగ్ బాస్ గా నాని

ఎన్టీఆర్ స్థానంలో బిగ్ బాస్ గా నాని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో కాకుండా రీసెంట్‌గా రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా బుల్లి తెర‌పై కూడా ద‌ర్శ‌న‌మిచ్చాడు. బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్ పూర్త‌య్యింది. అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 2 వెంట‌నే ప్రారంభం […]

హేయ్‌..పిల్ల‌గాడ` సెన్సార్ పూర్తి, అక్టోబ‌ర్‌లో విడుద‌ల

హేయ్‌..పిల్ల‌గాడ` సెన్సార్ పూర్తి, అక్టోబ‌ర్‌లో విడుద‌ల   `ఓకే.. బంగారం` సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన […]