Telugu News

7 సెవెన్ మూవీ రివ్యూ

క్యూరియస్  కేస్ ఆఫ్ …(7 సెవెన్  మూవీ రివ్యూ) రేటింగ్  :  2.0/5 ఏసీపీ విజయ్‌ ప్రకాష్‌ (రెహమాన్‌) దగ్గరకు ఓ కేసు వస్తుంది. రమ్య( నందితా శ్వేతా) అనే ఆమె తన భర్త  కార్తీక్‌ రఘునాథ్‌ (హవీష్) కనిపించటం లేదని, ఫొటోలు […]

రామెజి ఫిల్మ్ సిటి లో షూటింగ్ జ‌రుపుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ “డిస్కోరాజా”

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ […]

జూన్ 8నుండి వైజాగ్ లో నాగ‌శౌర్య – ఐరా క్రియేష‌న్స్ చిత్రం రెండ‌వ షెడ్యూల్‌

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.. జూన్ 8 నుండి వైజాగ్ లో రెండ‌వ షెడ్యూల్ ని […]

రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  అషిమా క‌థానాయిక‌ […]

సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న “కెఎస్100” చిత్రం..!!

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100″..  షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన  ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, తాజాగా ఈ […]

ఆది పినిశెట్టి కొత్త చిత్రం..జూన్ 12 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి. ఈయ‌న త‌ర్వ‌లోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్  జూన్ 12 నుండి ప్రారంభం అవుతుంది. […]

`ఎవ‌రు` సినిమా ఆగ‌స్ట్ 23న విడుద‌ల‌

అడివిశేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`… ఆగ‌స్ట్ 23న విడుద‌ల‌ `క్ష‌ణం` సినిమా ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించిందో అంద‌రికీ తెలుసు. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్ష‌కులు, […]

‘ఫలక్ నుమా దాస్’ సినిమా రివ్యూ

‘ఫసక్’ సుమా ! (‘ఫలక్ నుమా దాస్’ రివ్యూ) రేటింగ్  :  1.5/5 హైదరాబాద్ ఓల్డ్ సిటీ  ఫలక్ నుమా ఏరియా కుర్రాడు  దాస్ (విశ్వక్ సేన్). దాస్ ఉంటున్న ఏరియా రౌడీ షీటర్ శంకరన్న. శంకర్  ఓ ప్రక్క తన గ్యాంగ్ […]

సూర్య ‘ఎన్జీకే’ సినిమా రివ్యూ

నాట్ ఓకే  (సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ) రేటింగ్  :  1.5/5 నంద గోపాల కృష్ణ అలియాస్ NGK కాస్తంత సామాజిక స్పృహ ఎక్కువ. దాంతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి, మహర్షిలో మహేష్ లా వ్యవసాయం అంటూ తన ఊరు శృంగవరపు కోటకు వచ్చేస్తాడు. వచ్చినవాడు […]

మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది – సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన ‘మహర్షి’ ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌గా అఖండ ప్రజాదరణ పొందుతూ.. 100 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసి ఇప్పటికీ […]