Telugu News

మోహన్ బాబు చిత్రం ప్రారంభం

మోహన్ బాబు చిత్రం ప్రారంభం పూజా కార్యక్రమాలు జరుపుకున్న లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ కొత్త సినిమా   శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా […]

డి జె టిల్లు మూవీ రివ్యూ

డి జె టిల్లు మూవీ రివ్యూ DJ Tillu:’డీజే టిల్లు’ రివ్యూ Emotional Engagement Emoji (EEE)   ఈ సినిమా చెప్పుకోవాటనికి చిన్న చిత్రమే కానీ మార్కెటింగ్ పరంగా,బిజినెస్ పరంగా భారీతనమే. త్రివిక్రమ్ వంటి దర్శక,రచయిత నిర్మాణ సంస్ద నుంచి […]

14 డేస్ లవ్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల

14 డేస్ లవ్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల  డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించిన ‘14 డేస్ లవ్’ మూవీ మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ బోడెమ్ దర్శకత్వంలో […]

గని సినిమా సెన్సార్ పూర్తి

గని సినిమా సెన్సార్ పూర్తి U/A సర్టిఫికెట్ తో  విడుదలకు సిద్ధమైన వరుణ్ తేజ్ ‘గని’ సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న […]

రంగ రంగ వైభ‌వంగా సినిమా మే విడుద‌ల

రంగ రంగ వైభ‌వంగా సినిమా మే విడుద‌ల ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ  హీరోయిన్. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి […]

ఖిలాడి మూవీ రివ్యూ

ఖిలాడి మూవీ రివ్యూ ర‌వితేజ ‘ఖిలాడీ’ మూవీ రివ్యూ Emotional Engagement Emoji (EEE) రవితేజ,రమేష్ వర్మ కాంబినేషన్ అనగానే వీళ్లిద్దరూ కలిసి గతంలో చేసిన వీరా గుర్తుకు వచ్చి వణుకు వస్తుంది. అయితే రీసెంట్ గా అదే రమేష్ వర్మ […]

హీరో హర్ష్ కనుమిల్లి మీడియా స‌మావేశం

హీరో హర్ష్ కనుమిల్లి మీడియా స‌మావేశం ప్రజలను నవ్వించే సినిమాలే చేస్తా  – సెహ‌రి హీరో హర్ష్ కనుమిల్లి సెహరి చిత్రం బాల‌య్య‌బాబుగారు ఇంకా చూడ‌లేదు – డా. రాజ‌శేఖ‌ర్ గారికి బాగా న‌చ్చింది –  హర్ష్ కనుమిల్లి హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌  ‘సెహరి’. వర్గో పిక్చర్స్ ప‌తాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. […]

సూర్యదేవర నాగవంశీ విలేకరుల సమావేశం

సూర్యదేవర నాగవంశీ విలేకరుల సమావేశం ఈ టైమ్ లో “డిజె టిల్లు” లాంటి సినిమాలే కరెక్ట్ – నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ […]

వర్జిన్ స్టోరి చిత్రం సాంగ్ విడుదల

వర్జిన్ స్టోరి చిత్రం సాంగ్ విడుదల లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ “వర్జిన్ స్టోరి” నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల, ఈ నెల 18న సినిమా రిలీజ్ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా […]

సురభి 70 ఎంఎం చిత్రం ట్రైలర్ విడుదల

సురభి 70 ఎంఎం చిత్రం ట్రైలర్ విడుదల అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్ ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా “సురభి 70 ఎం ఎం (హిట్టు బొమ్మ)”. […]