Telugu News

సాహో చిత్రంలో  మ‌ల‌యాళ న‌టుడు లాల్ 

సాహో చిత్రంలో  మ‌ల‌యాళ న‌టుడు లాల్  మ‌ల‌యాళ న‌టుడు లాల్ గుర్తుండే ఉంటాడు. ప‌వ‌న్‌క‌ల్యాన్ అన్న‌వ‌రం, ర‌వితేజ ఖ‌త‌ర్నాఖ్ చిత్రాల్లో విల‌న్‌గా న‌టించాడు. త‌ర్వాత మ‌రే తెలుగుసినిమాలో న‌టించ‌లేదు. ఈ సీనియ‌ర్ న‌టుడు ఇప్పుడు `సాహో`చిత్రంలో న‌టించ‌బోతున్నాడు. అంటే దాదాపు ప‌ద్దెనిమిదేళ్ల […]

సైంటిస్ట్ పాత్ర‌లో రానా..

సైంటిస్ట్ పాత్ర‌లో రానా.. సైంటిస్ట్ పాత్ర‌లో రానా..విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లతో మెప్పిస్తున్న రానా ద‌గ్గుబాటి త్వ‌ర‌లోనే హాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ ప్రొడ‌క్ష‌న్ రూపొందించే ఈ సినిమా వ‌చ్చే ఏడాది నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఓడ నేప‌థ్యంలో సాగే క‌థ […]

హీరో సునీల్ ఇంటర్వ్యూ

హీరో సునీల్ ఇంటర్వ్యూ సునీల్ తాజా చిత్రం ఉంగరాల రాంబాబు థియేటర్లలోకి వచ్చింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మియా జార్జ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని అంటున్నాడు సునీల్. మల్టీప్లెక్స్ పక్కనపెడితే.. సింగిల్ థియేటర్లలో ఉంగరాలా […]

ఉప‌రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డుని స్వీక‌రించిన రాజ‌మౌళి

ఉప‌రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డుని స్వీక‌రించిన రాజ‌మౌళి ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డుని స్వీక‌రించిన రాజ‌మౌళి నటసామ్రాట్‌ డా|| అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును సినీరంగంలో […]

సాహోలో మ‌రో హీరోయిన్‌?

సాహోలో మ‌రో హీరోయిన్‌? బాహుబ‌లి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న త్రిభాషా చిత్రం సాహో. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోందీ సినిమా. భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా […]

మ‌ణిర‌త్నం సినిమా వివ‌రాలు

మ‌ణిర‌త్నం సినిమా వివ‌రాలు మ‌ణిర‌త్నం త‌దుప‌రి సినిమా గురించి మీడియా ప‌లు వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి .అయితే ఈరోజు ఈవార్త‌లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు చిత్ర‌యూనిట్‌. మ‌ణిర‌త్నం త‌దుప‌రి చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి మ‌ణిర‌త్నం […]

బాల‌కృష్ణ‌తో తేజ‌

బాల‌కృష్ణ‌తో తేజ‌ చిత్రం, నువ్వునేను, జ‌యం వంటి విజ‌య‌వంతమైన చిత్రాల‌తో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు తేజ‌. అయితే ఆ త‌రువాత వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. మ‌ళ్లీ 15 ఏళ్ల త‌రువాత ఓ హిట్ కొట్టాడు. ఆ సినిమానే నేనే రాజు […]

వినాయక్ దర్శకత్వంలో రవితేజ

వినాయక్ దర్శకత్వంలో రవితేజ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే కృష్ణ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ వినాయక్-రవితేజ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సూపర్ హిట్ జోడీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. […]

ఈ వారం స్టుడియో రౌండప్

ఈ వారం స్టుడియో రౌండప్ రాజా ది గ్రేట్: రవితేజ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో […]

స్పైడర్ ట్రయిలర్ రివ్యూ

స్పైడర్ ట్రయిలర్ రివ్యూ లెక్కప్రకారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో స్పైడర్ ట్రయిలర్ ను అధికారికంగా లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ ముందే ట్రయిలర్ లీక్ అయింది. కొందరు వ్యక్తులు ఈ ట్రయిలర్ ను ట్విట్టర్ లో పెట్టారు. దీంతో చేసేదేం లేక […]