Telugu News

తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్లో తుమ్మలపల్లి రామసత్యనారాయణకు స్థానం

తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్లో తుమ్మలపల్లి రామసత్యనారాయణకు స్థానం సుమన్-రవళి కాంబినేషన్ లో 2004లో “ఎస్ పి సింహా” చిత్రంతో నిర్మాతగా మారి.. పూర్ణ టైటిల్ పాత్రలో ఇటీవల విడుదలైన  “అవంతిక”తో కలుపుకొని  12 ఏళ్లలో 92 చిత్రాలను నిర్మించిన ప్రముఖ […]

`సాహో` యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం పాతిక‌కోట్లు

`సాహో` యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం పాతిక‌కోట్లు బాహుబలి వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం `సాహో`. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో సినిమా రూపొంది, విడుదల కానుంది. యు.వి.ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సుజిత్ […]

శ‌ర్వానంద్ కోసం మూడోసారి ప్ర‌భాస్‌…

శ‌ర్వానంద్ కోసం మూడోసారి ప్ర‌భాస్‌… శ‌ర్వానంద్, మెహరీన్ జంట‌గా రూపొందుతోన్న చిత్రం `మ‌హానుభావుడు`. మారుతి ద‌ర్శ‌కుడు. యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నఈ చిత్రం  షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా […]

రాజ్‌త‌రుణ్‌తో నాలుగోసారి..

రాజ్‌త‌రుణ్‌తో నాలుగోసారి.. సాధార‌ణంగా ఓ యువ హీరోతో ఓ నిర్మాణ సంస్థ వ‌రుస సినిమాలు చేయ‌డం అంటే ఈ రోజుల్లో చిన్న విష‌యం కాదు. కానీ రాజ్‌త‌రుణ్ ఓ నిర్మాణ సంస్థ‌తో నాలుగోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ ఇప్ప‌టికే […]

ఎన్టీఆర్ `జైల‌వ‌కుశ` ట్రైలర్ రికార్డ్‌…

ఎన్టీఆర్ `జైల‌వ‌కుశ` ట్రైలర్ రికార్డ్‌… యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన సినిమా `జై ల‌వ‌కుశ`. క‌ల్యాణ్‌రామ్ నిర్మాత‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆదివారం […]

రవితేజ చిత్రంలో తాన్యా హోప్…

రవితేజ చిత్రంలో తాన్యా హోప్… జగపతిబాబు పటేల్ సార్ సినిమాలో ఐపియస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాన్యా హోప్ అంతకు ముందుగా అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో కూడా నటించింది. ఈ కన్నడభామ ఇప్పుడు తెలుగులో మాస్ మహారాజా రవితేజ చిత్రంలో నటించే […]

ఈ జన్మకు ఇది చాలు – సూపర్‌స్టార్‌ మహేష్‌

ఈ జన్మకు ఇది చాలు – సూపర్‌స్టార్‌ మహేష్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి పతాకంపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పైడర్‌’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శనివారం […]

రిలీజ్ కి సిద్ధమైన వేటాడేకళ్ళు

రిలీజ్ కి సిద్ధమైన వేటాడేకళ్ళు జనార్దన్ , మధు , సారిక , అర్చన , పూజ , దుర్గారావు, వరప్రసాద్ లను తెలుగుతెరకు పరిచయం చేస్తూ చందమామ క్రియేషన్స్ పతాకంపై ఎన్ . కొండల్ రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన […]

“ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” విడుదల వాయిదా!!

“ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” విడుదల వాయిదా!! పెద్ద చిత్రాలతో పోటీ పడి ప్రచారం నిర్వహిస్తూ.. విడుదల కోసం అందరూ ఎదురు చూసేలా ఆసక్తి రేకెత్తిస్తున్న “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” చిత్రం విడుదల కొన్ని […]

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ షూటింగ్ పూర్తి

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ షూటింగ్ పూర్తి శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో … ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో […]