కేవి గుహన్ కొత్త చిత్రం డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ

కేవి గుహన్ కొత్త చిత్రం డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ `118` వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి `డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ`(హూ,వేర్‌,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అథిత్ అరుణ్‌, శివాని […]