Reading Time: 2 mins

జవాన్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఒక గుండు తో కనిపించే వ్యక్తి (షారుఖ్ ఖాన్ ) ఆరుగురు అమ్మాయిలతో కలిసి మెట్రో రైల్ ని హైజాక్ చేస్తాడు. 40 కోట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, 40 కోట్లు తీసుకుని  తీసుకుని దొరకకుండా వెళ్ళిపోతాడు. ఆ కేసు ను ఇన్వెస్టిగేషన్ చేయడానికి నర్మదా (నయనతార ) IPS రంగం లోకి దిగుతుంది. 40 కోట్ల డబ్బులను తీసుకెళ్లి పేదలకు పంచుతాడు హైజాకర్, ట్రైన్ హైజాక్ విషయం అందరికి తెలిసి సంచలనం అవుతుంది. నర్మదా కేసు ఇన్వెస్టిగేషన్ చేసే టైమ్ లో హైజాకర్ పోలికలు జైలర్ గా విధులు నిర్వర్తించే ఆజాద్ (షారుఖ్ ఖాన్ ) పోలికలతో ఉన్నట్టు తేలుతుంది. జైలర్ ఆజాద్ హైజాకర్ గా మారాడా ? ఆర్మీ లో పనిచేసే విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్ ) కు ఏమి సంభందం అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

ఆయుధాలలో జరిగే అవినీతి మీద తీసిన కథ ఇది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

షారుఖ్ ఖాన్ అన్ని పాత్రలు బాగున్నాయి, నయనతార, దీపికా పడుకునే పాత్రలు బాగున్నాయి

టెక్నికల్ గా :

సంగీతం, ఫోటోగ్రఫీ, పాటలు బాగున్నాయి

చూడచ్చా :

చూడొచ్చు బాగుంది

ప్లస్ పాయింట్స్ :

సంగీతం,పాటలు, షారుఖ్ ఖాన్ మాస్ స్టైల్ బాగుంది, కథనం, ఫోటోగ్రఫీ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా లేవు

నటీనటులు:

షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకునే

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: జవాన్ (హిందీ నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 07-09-2023
సెన్సార్ రేటింగ్: “U/A”
దర్శకుడు: అట్లీ
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: జికె విష్ణు
ఎడిటర్: ఆంథోనీ ఎల్ రూబెన్
నిర్మాతలు : గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ
రన్‌టైమ్: 169 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్