తికమక తాండ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
తెలంగాణ లోని తికమక తండా అనే ఒక మారుమూల గ్రామం లో అందరికి మతి మరుపు సమస్య ఉంటుంది. ఆ సమస్యను పోగొట్టుకోవడానికి అందరు కలసి ఒక నిర్ణయానికి వస్తారు. అదే అమ్మవారి జాతర చేయడం. జాతర చేయడానికి అన్ని రెడీ చేస్తారు కానీ గుడి లోని అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోతుంది. అసలు ఆ విగ్రహం ఎలా మాయం అయింది? ఆ విగ్రహం ఎక్కడ ఉంది? గ్రామం వాళ్ళ సమస్య తీరిందా? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
మారుమూల గ్రామం లో జరిగే సమస్యలు వాటి పరిస్కారాలు ఈ సినిమా లో చూడొచ్చు
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
ఫోటోగ్రఫీ బాగుంది
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కామెడీ బాగుంది
మైనస్ పాయింట్స్ :
తికమక తాండ చుట్టూ కథ తిరుగుతూనే ఉండటం,
స్క్రీన్ ప్లే సరిగ్గా లేక పోవడం.
నటీనటులు:
హరికృష్ణ, రామకృష్ణ, అన్నీ, రేఖ నిరోష
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్:తిక మక తాండ
బ్యానర్:TSR మూవీ మేకర్స్
విడుదల తేదీ:15.12.2023
సెన్సార్ రేటింగ్: “U/A”
దర్శకత్వం:వెంకట్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్
ఎడిటింగ్: కుమార్ నిర్మల సృజన్
నిర్మాత: తిరుపతి శ్రీనివాసరావు
రన్‌టైమ్:109 నిమిషాలు
నైజాం డిస్ట్రిబ్యూటర్స్:ఎన్ టి ఆర్ సినిమాస్
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్