తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం
2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’
శనివారం (28 ఆగస్ట్) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం రాబోవు రెండు సంవత్సరాలకుగానూ( 2021-23 వరకు) కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో…
ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్
వైస్ ప్రెసిడెంట్స్ – బాలగోవింద్ రాజ్ తడ్ల
వి.ఎల్.శ్రీధర్
ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్)
కార్యదర్శి – కె.అనుపమ్ రెడ్డి
సంయుక్త కార్యదర్శి – జె.చంద్రశేఖర్ రావు
కోశాధికారి – ఎం.విజేందర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ కమిటీ:
బి.లింగం గౌడ్
పి.సుబ్రమణ్యం
డి.విష్ణు మూర్తి
రవీంద్ర గోపాల్
జి.శ్రీనివాస్
బి.సత్యనారాయణ గౌడ్
జి.శ్రీనివాస్ రెడ్డి
చెట్ల రమేశ్
బి.విజయ్ కుమార్
కె.ఉదయ్ కుమార్ రెడ్డి
ఎం.నరేందర్ రెడ్డి
ఎం.మోహన్ కుమార్
కె.అశోక్ కుమార్