Reading Time: 2 mins

నాయకుడు మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

కథ ఏంటి అంటే :

ఒక ఊరిలో జరిగే కుల మతాల మధ్య జరిగే కథ. మహారాజు (వడివేలు) అతని కొడుకు వీర (ఉదయనిధి స్టాలిన్), ఊర్లో MLA కొడుకు ఫహద్ ఫాజిల్ (వేలు), కీర్తి సురేష్ (లీల) వీర లవర్.
మహారాజు ఊర్లో పందులు మేపుకునే ఫామిలీ, ఆ ఫామిలీ ని ఊర్లో ఉన్న బావి నీరు కూడా తాగనివ్వరు.
MLA ముందు మహారాజు ఎప్పుడు నిలబడి ఉంటాడు. వీర కరాటే అకాడమీ రన్ చేస్తూ ఉంటాడు.
లీల ఫ్రీ గా గ్రూప్స్ కి కోచింగ్ ఇస్తూ ఉంటుంది. లీల కోచింగ్ సెంటర్ ని వేలు వాళ్ళ అన్న ద్వంసం చేస్తాడు. దాంతో వేలు కు వీర గొడవ జరిగి తర్వాత ఎలా క్లోజ్ అయింది అనేది థియేటర్ లో చూడాలి.

ఎలా ఉందంటే :

ఒకసారి చూడొచ్చు

ఎవరెలా చేశారంటే :

ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఉదయనిధి స్టాలిన్, వడివేలు పెర్ఫార్మన్స్ జస్ట్ యావరేజ్

ప్లస్ పాయింట్స్ :

సినిమా లో BGM

మైనస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు
బోరింగ్ స్క్రిప్ట్
అవసరం లేని పాటలు

సాంకేతిక విభాగం :

సరిగ్గా లేదు

తారాగణం:

ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్

సినిమా వివరాలు :

సినిమా టైటిల్ : నాయకుడు (తమిళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: రెడ్ జెయింట్ మూవీస్
విడుదల తేదీ : 14-07-2023
సెన్సార్ రేటింగ్: U/A
దర్శకుడు: మరి సెల్వరాజ్
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
ఎడిటర్: సెల్వ ఆర్కే
రన్‌టైమ్: 157 నిమిషాలు

మూవీ రివ్యూ : రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్