బియ్యం పంపిణీ చేసిన సుజనా ఫౌండేషన్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది సుజనా ఫౌండేషన్.
ఇలాంటి విపత్కర సమయంలో సైతం పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్స్కు ధన్యవాదాలు తెలిపారు సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకేరావు. ఈ కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సబ్యులు నంబూరి నరసింహారావు, కే. సురేష్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా MP సుజనాచౌదరి గారికి మరియు ఫౌండేషన్ సీఈఓ ఏ కె రావు..సభ్యులు నంబూరి నరసింహరావు,సురేష్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు