భగవంత్ కేసరి మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
నెల కొండ భగవంత్ కేసరి (బాల కృష్ణ) అడవి బిడ్డ. ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు జైలర్ (శరత్ కుమార్) కూతురు విజయలక్ష్మి అలియాస్ బుజ్జి పాప (శ్రీ లీల) తో అనుబంధం ఏర్పడుతుంది. బుజ్జి పాప ని ఆర్మీ లో చేర్చాలనేది జైలర్ కల. అనుకోకుండా జైలర్ మరణించడం తో బుజ్జి పాప ను పెంచే బాధ్యత భగవంత్ కేసరి మీద పడుతుంది. ఆమె ను ఆర్మీ లో చేర్పించాలని ట్రైనింగ్ ఇస్తాడు. సైకాలజిస్ట్ (కాజల్ అగర్వాల్) వీళ్లకు ఎలా సహాయం చేసింది? భగవంత్ కేసరి జైలు కు ఎందుకు వెళ్ళాడు? భగవంత్ కేసరి గతం ఏంటి అనేది మిగతా కథ సినిమాలో చూసి తెలుసుకోండి.
ఎనాలసిస్ :
భగవంత్ కేసరి, బుజ్జి పాపా బాధ్యత ఎలా నెరవేర్చాడనేది ఈ సినిమా కథ
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం, బాలకృష్ణ, శ్రీలీల నటన
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : భగవంత్ కేసరి
బ్యానర్: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ : 19-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
రచయిత- దర్శకత్వం: అనిల్ రావిపూడి
సంగీతం: ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
రన్‌టైమ్: 164 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్