Reading Time: < 1 min

యదార్ద సంఘటనల ఆధారంగా పలాస 1978 చిత్రం

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. “పలాస 1978” పేరు తొ కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని సమకూరుస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా “పలాస 1978” చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాము. పలు చిత్రాలకు రచన దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ప్రముఖ హీరొ తో పాటు వర్దమాన కథానాయకుడు ఈ చిత్రంలొ నటించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.జనవరి లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలొనె తెలియ చెస్తామన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘ కుంచె.