షరతులు వర్తిస్తాయి మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
చిరంజీవి (చైతన్య రావు ) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతను. నాన్న చనిపోవడం తో నీటి పారుదల శాఖ లో క్లర్క్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. చెల్లె, తమ్ముడిని చదివిస్తుంటాడు. అతని స్కూల్ మెట్ విజయ శాంతి (భూమి శెట్టి ) ని చిన్నప్పడినుండే ప్రేమిస్తుంటాడు. విజయ కూడా ప్రేమిస్తుంది. ఇలా సాఫి గా సాగిపోతున్న జీవితం లోకి చైన్ సిస్టం బిజినెస్ ఒకటి వస్తుంది.
కొంత డబ్బు కట్టి మీరు నలుగురిని జాయిన్ చేస్తే మీకు బోలెడు డబ్బు వస్తుందని ఆశ పెట్టి ఊరందరితో డబ్బులు కట్టిస్తారు. ఏరియా లీడర్ శంకరన్న భరోసా ఇవ్వడం తో అందరు డబ్బులు కట్టి నలుగురిని జాయిన్ చేస్తారు. చిరంజీవి కి తెలియకుండా అతని భార్య, తల్లి కూడా అందులో డబ్బులు కడతారు. ఇలా పెద్ద మొత్తం లో డబ్బులు జమ కావడం తో రాత్రికి రాత్రే బోర్డ్స్ తిప్పేస్తారు. అసలు బోగస్ కంపెనీ ఎవరిదీ? శంకరన్న ని ముందు పెట్టి డబ్బులు ఎందుకు కట్టిస్తారు? తమ డబ్బులు పోయాయి అని తెలిసిన చిరంజీవి ఎం చేసాడు? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
మధ్య తరగతి జీవితాల్లో జరిగే స్కీం ల మీద తీసిన కథ ఇది
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కామెడీ బాగుంది
మైనస్ పాయింట్స్ :
కొంచెం బోరింగ్ స్టోరీ అని చెప్పొచ్చు
నటీనటులు:
చైతన్య రావు మాదాడి, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్
సాంకేతికవర్గం :
బ్యానర్: స్టార్‌లైట్ స్టూడియోస్
విడుదల తేదీ:15.03.2024
సెన్సార్ రేటింగ్: “ U ”
దర్శకుడు: కుమార స్వామి (అక్షర)
సంగీతం : అరుణ్ చిలువేరు, సురేష్ బొబ్బిలి (పన్నెండు గుంజాల)
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
ఎడిటింగ్: చి.వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
నిర్మాతలు: శ్రీలత, నాగార్జున్ సామల
రన్‌టైమ్ : 140 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్