కిరణ్ అబ్బవరం బర్త్ డే వేడుకలు

Published On: July 16, 2021   |   Posted By:

కిరణ్ అబ్బవరం బర్త్ డే వేడుకలు

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా ఆగస్టు 6న రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పబ్లిసిటీ కంటెంట్ అందర్నీ ఆకట్టుకుంటూ భారీ అంచనాలు అందుకుంది.

జూలై 15న హీరో కిరణ్ అబ్బవరం కిరణ్  సందర్భంగా శంకర్ పిక్చర్స్ ఆఫీస్ లో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో అధినేతలు ముత్యాల రామదాసు, శంకర్ నవీన్, శ్రీ పాల్, పాల్గొనడం జరిగింది. ఈ సినిమా ఆల్ ఇండియా రైట్స్ తీసుకున్న శంకర్ పిక్చర్స్ వారు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి కి సన్నాహాలు జరుగుతున్నాయి