“కెఎస్100” టైటిల్ లోగో విడుదల
చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరొయిన్ లుగా పరిచయం చెస్తూ వెంకట్ రెడ్డి “కెఎస్100” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేర్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది.
దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. “కెఎస్100” టైటిల్ తగ్గట్టు గానే వైవిధ్యమైన కంటెంట్ తో తెరకెక్కుతొన్న చిత్రం. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జొనర్స్ లొ ఆడియెన్స్ ను ఇన్స్పైర్ చెసెలా తీశాము. యూత్ ను, లేడీస్ ను ఆకట్టుకునె అంశాలుంటాయి.గోవా , హైదరాబాద్ , మహారాష్ట్రలోని హిరంబుల్ లొని లొకెషన్స్ లొ షూటింగ్ చేశాము.ఇంటర్నేషనల్ మోడల్స్ ను లీడ్ రొల్స్ లొ పరిచయం చెస్తున్నాము. చాలా మంది మోడల్స్ ను ఈ సినిమా లొ పరిచయం చెయటం తెలుగులొ ఇదే తొలిసారి. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.టైటిల్ లొగో విడుదల చెస్తున్నాము. త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
అక్షిత, అషి,, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, పూరివి , సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున, సాహిత్యం: భాష్య శ్రీ, మ్యూజిక్: నవనీత్ చారి కొరియోగ్రఫీ: జొజొ, యాక్షన్: మాలేష్, బిజిఎమ్:రామ్ మోహన్ చారి, అసొషియెట్ డైరెక్టర్: రవితేజ, ఆర్ట్: సుదర్శన్, నిర్మాత : వెంకట్ రెడ్డి, మాటలు- కథనం-దర్శకత్వం: షేర్.