Reading Time: 2 mins

గాండీవధారి అర్జున మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజు (నాజర్ ) గ్లోబల్ వార్మింగ్ మీటింగ్ కోసం బ్రిటన్ కు వెళ్తాడు. అక్కడ విలన్ రణవీర్ (వినయ్ రాయ్ ) తన మనుషులతో ఆదిత్య రాజ్ మీద ఎటాక్ చేయిస్తే సెక్యూరిటీ చీఫ్ గాయపడతాడు. అతని ప్లేస్ లో అర్జున్ (వరుణ్ తేజ్ ) రీప్లేస్ అవుతాడు . రణవీర్ CNG కంపెనీ ద్వారా అగ్ర దేశాల్లోని Garbage ను పేద దేశంలో డంప్ చేసి అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదాంలోకి నెట్టుతుంటాడు. ఈ విషయం ఇద్దరు రెసెర్చ్ స్కాలర్స్ ద్వారా అర్జున్ కి, ఆదిత్య రాజ్ కి తెలుస్తుంది . ఆదిత్య రాజ్ UN మీటింగ్ లో రణవీర్ CNG కంపెనీ గురించి చెప్పి ఈ ప్రమాదాన్ని ఆపాలనుకుంటే రణవీర్ ఆదిత్య రాజ్ మనవరాలిని కిడ్నేప్ చేస్తాడు. అర్జున్ ఆదిత్య రాజ్ ని, పాప ని రణవీర్ నుంచి ఎలా కాపాడాడు అనేది మిగతా స్టోరీ ?

ఎనాలసిస్ :

ప్లాస్టిక్ వ్యర్దాలను పెద్ద కంపెనీలు నీటిలో కలపడం ద్వారా వచ్చే రోగాలను మరియు వాటి రి సైకిల్ పెద్ద కంపెనీలు తీసుకుని మానవ ఆరోగ్యం ను పాడుచేయడం ఈ సినిమా ముఖ్య కదాంశం

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

వరుణ్ తేజ్, నాజర్ పెర్ఫార్మన్స్ పరవాలేదు

టెక్నికల్ గా :


కెమెరా పనితనం, విదేశీ లొకేషన్స్ చూపించడం బాగుంది

చూడచ్చా :

ఒక్కసారి చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్ ప్లస్ తేజ్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం
అర్ధం కానీ సీన్స్

నటీనటులు:

వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : గాండీవధారి అర్జున
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ : 25-08-2023
సెన్సార్ రేటింగ్: U/A
కథ – దర్శకుడు : ప్రవీణ్ సత్తారు
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి (యుకె), అమోల్ రాథోడ్ (ఇయు & ఇండియా)
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
నిర్మాత: BVSN ప్రసాద్
రన్‌టైమ్: 137 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్