చంద్రముఖి 2 మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
చంద్రముఖి పాలస్ లోనికి రాధికా అండ్ ఫామిలీ వస్తుంది. కుల దేవత దగ్గర దీపం పెడితే కష్టాలు, దోషాలు తొలగుతాయి అని ఒక పూజారి చెప్పడంతో చంద్ర ముఖి పాలస్ లోనికి వస్తారు. చంద్రముఖి (కంగనా) దివ్య (లక్ష్మి మీనన్) ను ఆవహిస్తుంది. 200 ఏళ్ల క్రితం వేటయ్య (లారెన్స్ ) ని చంపడం చంద్రముఖి లక్యం. ఇంతకీ ఎవరు ఈ వేటయ్య? అతని కథ ఏంటి? అతనికి, మదన్ కి సంభందం ఏంటి అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
చంద్రముఖి సినిమాలోని చంద్రముఖి ఆత్మ చంద్రముఖి 2 లో రావడమే ఈ కథాంశం
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
రాఘవ లారెన్స్, కంగనా యాక్టింగ్
టెక్నికల్ గా :
ఫోటోగ్రఫీ పరవాలేదు
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
రాఘవ లారెన్స్, కంగనా యాక్టింగ్
మైనస్ పాయింట్స్ :
చంద్రముఖి 1 స్టోరీ ఎక్కువగా ఉండటం, అర్థం లేని కామెడీ, స్క్రీన్ప్లే సరిగ్గాలేక పోవడం
నటీనటులు:
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్, లక్ష్మి మీనన్
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : చంద్రముఖి 2
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ : 28-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: పి వాసు
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: ఆర్డి రాజశేఖర్
ఎడిటర్: ఆంథోని
నిర్మాత: సుభాస్కరన్
రన్‌టైమ్: 173 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్