చిత్తం మహారాణి సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Published On: November 17, 2021   |   Posted By:
చిత్తం మహారాణి సినిమా ఫస్ట్ లుక్ విడుదల
 
లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటన విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు:
యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని..

టెక్నికల్ టీం:

దర్శకుడు:- A కాశీ
నిర్మాతలు:- JS మణికంఠ, ప్రసాద్ రెడ్డి TR
మాటలు :- సురేష్ సిద్హాని
ఎడిటర్:- కార్తీక శ్రీనివాస్
సంగీతం:- గౌర హరి
DOP:- విశ్వనాథ్ రెడ్డి
యాక్షన్ కొరియోగ్రాఫర్:- డ్రాగన్ ప్రకాష్
కొరియోగ్రాఫర్ :- విజయ్ బిన్నీ
Di:- అన్నపూర్ణ స్టూడియోస్