Reading Time: < 1 min

తంతిరం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

విజయ్ మందు తాగుతూ బాలచంద్రన్ (శ్రీకాంత్ గుర్రం) కథ చెప్తాడు. టపాకాయలు తయారుచేసే బాలచంద్రన్ (శ్రీకాంత్ గుర్రం) తన తల్లి చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోతుంది దాంతో బాలచంద్రన్ ఆడవాళ్ళని నమ్మడు. తన తండ్రి ఒత్తిడితో అలగిని (ప్రియాంక శర్మ ) ను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో అయిష్టత చూపుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా అద్భుత శక్తి (జెనీ ) అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆ అద్భుత శక్తి ఏంటి ? తర్వాత ఏమి జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే.

ఎనాలసిస్ :

అద్భుత శక్తి ద్వారా జీవితం ఎలా మారింది అనేది ఈ సినిమా కథ

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

జెనీ రాకతో సీన్స్ బాగున్నాయి

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు.

నటీనటులు:

శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూరు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : తంతిరామ్
బ్యానర్: సినిమా బండి ప్రొడక్షన్స్
విడుదల తేదీ : 13-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: ముత్యాల మెహర్ దీపక్
సంగీతం: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: ఎస్.వంశీ శ్రీనివాస్
ఎడిటింగ్: ఎస్.వంశీ శ్రీనివాస్
నిర్మాత: శ్రీకాంత్ కాండ్రాగుల
నైజాం డిస్ట్రిబ్యూటర్: సినిమా బండి ప్రొడక్షన్స్
రన్‌టైమ్: 99 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్