Reading Time: < 1 min

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూత‌న కార్యవర్గం

2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’

శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్య‌వ‌ర్గంలో…

ప్రెసిడెంట్ –  సునీల్ నారంగ్‌

వైస్ ప్రెసిడెంట్స్ – బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌
                                  వి.ఎల్‌.శ్రీధ‌ర్‌
                                  ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌)

కార్య‌ద‌ర్శి – కె.అనుప‌మ్ రెడ్డి

సంయుక్త కార్య‌ద‌ర్శి –  జె.చంద్ర‌శేఖ‌ర్ రావు

కోశాధికారి – ఎం.విజేంద‌ర్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ:

బి.లింగం గౌడ్‌
పి.సుబ్ర‌మ‌ణ్యం
డి.విష్ణు మూర్తి
ర‌వీంద్ర గోపాల్‌
జి.శ్రీనివాస్‌
బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌
జి.శ్రీనివాస్ రెడ్డి
చెట్ల ర‌మేశ్‌
బి.విజ‌య్ కుమార్‌
కె.ఉద‌య్ కుమార్ రెడ్డి
ఎం.న‌రేంద‌ర్ రెడ్డి
ఎం.మోహ‌న్ కుమార్‌
కె.అశోక్ కుమార్