Reading Time: < 1 min

ద్రోహి మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

హీరో సందీప్ (విజయ్) ఒక బిజినెస్ మెన్. తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. కానీ తనకు వ్యాపారం నష్టాలను చేస్తుంది. ప్రతి బిజినెస్ నష్టాన్ని ఇస్తుంది. సందీప్ భార్య దీప్తి వర్మ (చంద్రిక) అతనికి తోడుగా ఉంటుంది. రెండేళ్లుగా సక్సెస్ లేకపోవడంతో అతను ప్రెషర్ లో ఉంటాడు. అలా సాగిపోతున్న జీవితంలో భార్య చంద్రిక చనిపోతుంది. దీప్తి కేసులో సందీప్ ని అరెస్ట్ చేస్తారు. ఆ కేసు నుండి సందీప్ ఎలా బయటపడ్డాడు? ఇంతకీ హత్య చేసింది ఎవరు అనేది థియేటర్ లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

హత్య మిస్టరీ గురించి తెలిపే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ పరవాలేదు

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, స్క్రీన్ ప్లే బాగుంది, విజయ్ యాక్టింగ్ పరవాలేదు, మ్యూజిక్ పరవాలేదు

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది

నటీనటులు:

సందీప్ కుమార్, దీప్తి వర్మ, షకలక శంకర్, మహేష్ విట్టా

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : ద్రోహి
బ్యానర్: యెన్నేటి ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 03-11-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: విజయ్ పెందుర్తి
సంగీతం అనంత నారాయణన్, సన్నీ సంకురు
ఎడిటర్: జానీ బాషా
నిర్మాతలు: విజయ్ పెందుర్తి, శ్రీకాంత్ రెడ్డి డి రాజశేఖర్ రావిపూడి
నైజాం డిస్ట్రిబ్యూటర్ : ఎన్టీఆర్ సినిమాస్
రన్‌టైమ్: 120 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్